ఆలయాల వద్ద కూడా నీచ రాజకీయాలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్రంలో టిఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత ఆ నేతలకు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు మతిస్థిమితం కోల్పోయి ప్రముఖఆలయాల వద్ద కూడా నీచ రాజకీయాలకు పాల్పరుగుతున్నారని, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి సూచించారు. వాస్తవానికి రథోత్సవానికి భక్తులు అధికంగా రావడం,కొంత మంది భక్తులు రథోత్సవాన్ని చూడాలనే తొందరలో వాహనాలను రోడ్డుకి ఇరువైపులా నిలపడం ద్వారా, మరో ముగ్గురు రాంగ్ రూట్లో రావడం ద్వారా రద్దీకి కారణమైంది. రథోస్తవ సమయంలో పోలీసులు ఎక్కువ మంది పైకి వెళ్లడం...