బ్యాక్ డోర్ లో బ్యాక్ లాగ్ రిక్రూట్మెంట్
. . . కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చిన నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతున్న ప్రభుత్వం . . . మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ శాఖల్లో దొడ్డిదారిన ఉద్యోగాల నియామకాలకు ప్రయత్నాలు . . . అక్రమ మార్గాల్లో ఉద్యోగాల భర్తీకి చేస్తున్న ప్రయత్నాలను నిలిపి వేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగి యువత నిర్వేదంలో ఉన్నారని, ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్స్ వేస్తుందా...