అప్పుడు రూ.500 లంచంకే బాధపడ్డారు

  . . . ఇప్పుడు రూ.కోటి కొట్టేశారు   . . . వైరలవుతున్న ఐపీఎస్ రాహుల్ వీడియా   వెబ్ డెస్క్, బతుకమ్మ :   సివిల్ సర్వీసెస్ అభ్యర్థిగా ఉన్నప్పుడు ఒక పంచాయతీ అధికారి రూ.500 లంచం అడిగితే తీవ్రంగా బాధపడిన ఓ వ్యక్తి.. ఐపీఎస్ అధికారిగా మారిన తర్వాత ఏకంగా రూ.కోటి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటుండటం సంచలనంగా మారింది. ఛత్తీస్‌గఢ్‌ క్యాడర్‌కు చెందిన ట్రైనీ ఐపీఎస్‌ అధికారి రాహుల్‌ బన్సాల్‌ వివాదాస్పద రీతిలో వార్తల్లోకెక్కారు. ఐపీఎస్‌గా ఎంపికైన...