రెండు లక్షలకు పసికందు విక్రయం
సోలాపూర్ కు చెందిన వ్యక్తి అమ్మకం పై సిడిపిఓ ఫిర్యాదు ఐదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు బతుకమ్మ, నిజామాబాద్ క్రైం : ఐదవ సంతానంగా ఆడపిల్ల పుట్టిందని పసికందును విక్రయించారు తల్లిదండ్రులు. ఈ వ్యవహారం లో 1098కు ఫిర్యాదు రావడంతో పరిశీలించిన చైల్డ్ డెవలప్ మెంట్ ఆఫీసర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 1వ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. 1వ టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని మిర్చి కంపౌండ్...