ఊపిరితిత్తుల్లో అన్నం మెతుకు ఇరుక్కొని బాలింత మృతి
. . . పండంటి బిడ్డను జన్మించిన కొద్దిసేపటికే తల్లి మరణం . . . ఆస్పత్రి సూపరిండెంట్ విజయభాస్కర్ వెల్లడి బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలో కాన్పు కోసం వచ్చి ముద్దులాంటి చిన్నారికి కాన్పు ఇచ్చి తల్లి మృతి చెందిన ఘటన బాన్సువాడ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే పిట్లం మండలం బండపల్లి చెందిన అర్చన (21) శుక్రవారం ఉదయం మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో కాన్పు కోసం తీసుకువచ్చారు....