బాబు జగ్జీవన్ రావు మానవీయ విలువలకు ప్రతిరూపం
వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి.యాదగిరిరావు నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : బాబు జగ్జీవన్ రావు మానవీయ విలువలకు ప్రతిరూపమని వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి.యాదగిరిరావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు తెలంగాణ విశ్వవిద్యాలయంలో బాపు జగ్జీవన్ రావ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు పేర్కొన్నారు. వైస్ ఛాన్స్లర్ ఛాంబర్ లో బుధవారం బాబు జగ్జీవన్ రావు జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ యూనివర్సిటీలో భారత సమ్మిళిత వృద్ధి అనే అంశంపై ఈనెల 5వ...