ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మాదిగ జేఏసీ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా నగరంలోని కమాన్ ప్రాంతంలో గల ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు బరికుంట శ్రీనివాస్ మాదిగ మాట్లాడారు. డా॥ బాబు జగ్జీవన్ రావు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన ఎంతో కృషి చేశాడని గుర్తు చేశారు. ఈ...