24 కేసులలో నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్న బబ్లూ అరెస్టు

  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: 24 కేసులలో నాన్ బెయిల్ వారెంట్ ఇష్యూ అయి తిరుగుతున్నటువంటి పాత నేరస్థుడిని పట్టుకున్నట్టు నిజామాబాదు సి.సి.ఎస్ ఎసిపి నాగేంద్ర చారి తెలిపారు. కామారెడ్డి జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా నేరాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నటువంటి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా దేగ్లూర్ తాలూకా ఖానాపూర్ గ్రామానికి చెందిన బబ్లు బాలాజీ గైక్వాడ్ అలియాస్ ధన్ల బాబు  అరెస్టు చేసినట్లు తెలిపారు.బబ్లూ కోసం పోలీసులు గత కొన్ని సంవత్సరాలుగా ఎంత గాలించినా చిక్కడం లేదు. బబ్లూ పై ఇప్పటి...