మూసివేయనున్న బాబ్లీగేట్లు
మెండోరా, బతుకమ్మ: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎగువ బాగాన మహా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బుధవారం మూయడానికి త్రీ సభ్య కమిటీ సభ్యుల పర్యవేక్షణలో మూసివేయున్నారు. కానీ ప్రస్తుతం బాబ్లీ ప్రాజెక్టు నిండుకుండలా జలకల సంతరించుకుంది. దీంతో ఇన్ఫ్లో కొనసాగుతుండడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కావున బాబ్లీ గేట్లు మూసివేసే అవకాశం లేదని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అధికారులు అంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి కాబట్టి త్రిసభ్య కమిటీ సభ్యులు బాబ్లీ ప్రాజెక్టుకు...