తెరుచుకున్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు
. . . 0.6 టీఎంసీల నీరు విడుదల నిజామాబాద్, బతుకమ్మ : గోదావరిపై మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తివేశారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ప్రతియేడాది జులై 1 నుంచి అక్టోబర్ 28 వరకు బాబ్లీ గేట్లను తెరిచి ఉంచే సాంప్రదాయం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో శనివారం ఎస్సారెస్పీ బాబ్లీ ప్రాజెక్టు అధికారులు, సీడబ్ల్యూసీ అదికారులు కలిసి బాబ్లీ ప్రాజెక్టు గేట్లను తెరిచి 0.6 టీఎంసీల నీటిని దిగువకు వదిలారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ యూజీడీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్...