తెరచుకోనున్న బాబ్లీ గేట్లు
ఎగువ ప్రాంతంలో వెలవెల బోతున్న ప్రాజెక్టులు మెండోరా, బతుకమ్మ: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎక్కువ భాగాన మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మంగళవారం ఎత్తడానికి ఇరు రాష్ట్రాల అధికారులు సిద్ధమవుతున్నారు. మా రాష్ట్ర లోని ధర్మబాద్ స బాబ్లీ ప్రాజెక్టును నిర్మించింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీన గేట్లను ఎత్తి అక్టోబర్ 28న మూసివేయాలి. అంతేకాకుండా మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో నిలిచిన నీటిని కి బదులు...