పీడిత జన విముక్తి నేత బాబాసాహెబ్ అంబేద్కర్

  . . . మల్యాల గోవర్ధన్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   అణగారిన వర్గాల ఆశాజ్యోతి, పీడిత జన విముక్తి నేత బాబాసాహెబ్ అంబేద్కర్ అని నిజామాబాద్ కార్పొరేషన్ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి మల్యాల గోవర్ధన్ అన్నారు. మంగళవారం అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా నగరంలోని బహుజన కాలనీలో బహుజన సేవా సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ...