బిఎడ్, బిపిఎడ్ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదల

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :  తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో  ఫిబ్రవరి 2025 మాసంలో జరిగిన బి.ఎడ్, బిపి. ఎడ్ 1 మరియు 3 సెమిస్టర్ పరీక్షలు ఫలితాలను తెలంగాణ వర్సిటీ వైస్- ఛాన్స్లర్ ఆచార్య టీ.యాదగిరి రావు,  రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్, అడిషనల్ కంట్రోలర్ డా.టి సంపత్, ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ పాల్గొన్నారు. పూర్తి వివరాలు తెలంగాణ వర్సిటీ వెబ్సైట్లో పొందుపరచడం...