నిజామాబాద్ డీసీసీ రేసులో అయ్యప్ప శ్రీను

ఆర్మూర్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అయ్యప్ప శ్రీనివాస్ బరిలో నిలిచారు. ఇటీవల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకానికి కసరత్తు ప్రారంభించింది. ఇటీవల రాష్ట్ర ఎన్నికల పరిశీలకులతో పాటు జిల్లాలో ఇంచార్జిలను నియమించింది. ఈ నెల 12 వరకు ఆశవాహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నవిషయం తెల్సిందే. నిజామాబాద్ జిల్లాలో డీసీసీ పదవిని రెడ్డిలకు లేదా మున్నూరు కాపులకు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లాలో గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క బీసీకి కూడా అసెంబ్లీ స్థానాన్ని...