అంగరంగ వైభవగా అయ్యప్ప మహా పడిపూజ
పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు భజన, అభిషేకాలు భక్తులను ఆకట్టుకున్నాయి బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలో శ్రీ అయ్యప్ప స్వామి 38వ పడిపూజ ఎంతో రంగా రంగా వైభవంగా కనులకు పండగగా కార్యక్రమం పడిపూజ కార్యక్రమం జరిగింది. మొదటగా బాన్సువాడ పెద్ద హనుమాన్ మందిర్ నుండి నగల ఊరేగింపు అయ్యప్ప స్వాముల శరణు ఘోష మధ్య అయ్యప్ప పడిపూజ వద్దకు తీసుకువచ్చారు.ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఈ అయ్యప్ప మహా పడిపూజకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తులు మధ్యన స్వామివారికి ఇష్టమైన...