భక్తి మార్గంలో నడవడానికి అయ్యప్ప దీక్ష

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : హిందూ ధర్మంలో భాగంగా వ్యక్తి యొక్క నడవడిక మానవ జీవన విధానం భక్తి మార్గంలో నడవడానికి అయ్యప్ప దీక్ష ఎంతో దోహదపడుతుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు.  వినాయక్ నగర్  రిలయన్స్ మాల్ ఎదురుగ కిసాన్ హైట్స్ లో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో బిక్ష, అయ్యప్ప మహాపడి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ధన్ పాల్ వినయ్ కుమార్ స్వామి చేతుల మీదుగా బ్రహ్మ...