ఘనంగా అయ్యప్ప ఆరట్టు 

అయ్యప్ప స్మరణతో చిందులు వేసిన స్వాములు  పట్టణ పలు వీధుల్లో స్వామి ఊరేగింపు  భీమ్ గల్, బతుకమ్మ : పట్టణంలోని చొక్కయ్య గుట్ట పై కొలువైన హరిహర పుత్రుడు శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆరట్టు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భీమ్ గల్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం పట్టణ కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమం లో భాగంగా స్వామి వారి ఉత్సవ మూర్తిని, చిత్రపటాన్ని దివ్య అలంకృతమైన వాహనం పై ఉంచి ఘనంగా స్వామి వారి ప్రభాత భేరిని నిర్వహించారు. స్వామి ఆశీనులైన...