పొలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన

మోపాల్, బతుకమ్మ : మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పొలీస్ కళాబృందం ఆధ్వర్యంలో శుక్రవారం మంచిప్ప గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా  ప్రజలకు నాటికలు, పాటల రూపంలో వివిధ సామాజిక అంశాలపై విలువైన సందేశాలు అందించారు. కల్తీ కల్లు, రోడ్డు భద్రత నియామాలపై అవగాహన కల్పించారు.  ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకుని వెళ్ళరాదని సూచించారు.  మహిళలు ఏవైనా అసౌకర్యానికి గురైనపుడు షీ టీం నంబర్ 8712659795 లేదా డయల్100 కు కాల్ చేయాలని తెలిపారు.  మొబైల్ పోగొట్టుకున్నప్పుడు, మొబైల్ దొంగిలించ...