Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 April 2025, 7:50 pm Posted by : ramakrishna

డ్రగ్స్ గుర్తించేందుకు అవగాహన

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ వాడకంలో భాగంగా విద్యార్థుల వసతి గృహాలు, కాలేజీలను డాగ్ స్క్వార్డ్స్ తో మంగశారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా నిజామాబాద్  డివిజన్ పరిధిలో యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ పై విద్యార్థులకు అసాంఘిక కార్యకలాపాలపై అవగాహనా నిర్వహించారు. ఈ సందర్భంగా వసతి గృహాలు, కాలేజీలను డాగ్ స్క్వార్డ్స్ తో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.

Awareness to identify drugs