కీటక జనిత వ్యాధులపై విస్తృతంగా అవగాహన కలిగించాలి

  . . . డీఎంహెచ్ఓ డాక్టర్ బి రాజశ్రీ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఎఫెక్టివ్ మానీటరిoగ్ చేస్తూ అన్ని ఏరియాలలో ప్రజలకు కీటక జనిత వ్యాధులపై, సీజనల్ వ్యాధులపై విస్తృతంగా అవగాహన కలిగించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ బి రాజశ్రీ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని కీటక జనిత వ్యాధుల నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో డీఎంహెచ్ఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కీటక జనిత వ్యాధుల నియంత్రణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డీఎంహెచ్ఓ డాక్టర్ బి...