మహిళల రక్షణ కోసం ఉద్దేశించిన చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి

  . . . జిల్లా జడ్జి జీ.వీ.ఎన్.భరతలక్ష్మి పిలుపు   . . . కలెక్టర్ చొరవతో గృహ హింస నిరోధక చట్టంపై మిషన్ అపరాజిత పేరుతో అవగాహన సదస్సు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   మహిళల రక్షణ కోసం ఉద్దేశించిన చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని నిజామాబాద్ జిల్లా జడ్జి జీ.వీ.ఎన్.భరతలక్ష్మి సూచించారు. అవగాహన కలిగి ఉన్నప్పుడే తమ గౌరవానికి భంగం వాటిల్లనివ్వకుండా, హక్కులను కాపాడుకోగల్గుతారని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో...