వడ దెబ్బకు గురి కాకుండా అవగాహన కల్పించాలి
. . . జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారిణి డా.బి రాజశ్రీ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు వడదెబ్బకు గురయ్యే ఆస్కారం ఎక్కువగా ఉన్నందున వారికి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకునేల చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారిణి డా.బి రాజశ్రీ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ బోధన్ డివిజన్ లోని పల్లె దావకానాలు, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలో పనిచేస్తున్న ఎంఎల్ హెచ్ పీలకు, ఏఎన్ఎంలకు,...