టీబీపై అవగాహన కలిగించాలి

జిల్లా వైద్యాధికారి డా.రాజశ్రీ   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రజలకు టీబీపై అవగాహన కలిగించేందుకు అన్ని విభాగాలు సహకరించాలని జిల్లా వైద్యాధికారి డా.రాజశ్రీ సూచించారు. జిల్లా టీబీ ఫోరం సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. టీబీ నిర్ధారణ, చికిత్స, న్యూట్రిషన్ సపోర్ట్ కోసం ప్రతి నెలా రూ.1000 ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ప్రతీ ఆరు నెలలకు ఒకసారి జిల్లా టీబీ ఫోరం సమావేశం నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్, పంచాత్ రాజ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్...