జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కల్పించాలి
. . . హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ మీడియా ఆఫీసర్స్ యూనియన్ డైరీ ఆవిష్కరించిన డిఎంహెచ్ఓ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ మీడియా ఆఫీసర్స్ సభ్యులంతా వైద్య ఆరోగ్యశాఖలోని అన్ని జాతియ ఆరోగ్య కార్యక్రమాలపై విస్తృతంగా క్షేత్రస్థాయిలో, పాఠశాలలో, కళాశాలల్లో, అవగాహన కలిగించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డా.బి.రాజశ్రీ అన్నారు. వైద్య ఆరోగ్యశాఖలోని హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ మీడియా ఆఫీసర్స్ యూనియన్ డైరీని సోమవారం డీఎంహెచ్ఓ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయుష్మాన్ ఆరోగ్య...