సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి
నిజామాబాద్ సీపీ సాయి చైతన్య రుద్రూర్, బతుకమ్మ : సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య అధికారులకు సూచించారు. జిల్లాలోని రుద్రూర్ , కోటగిరి , వర్ని పోలీస్ స్టేషనులను శనివారం పోలీస్ కమిషనర్ సాయిచైతన్య తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ పోలీస్ స్టేషన్లను మొత్తం కలియ తిరిగి పోలీస్ స్టేషన్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. రిసిప్షన్ సెంటర్ల పనితీరును , కంప్యూటర్ సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. 5S విధానం అమలు చేస్తున్నారా...