అంగన్వాడి కేంద్రాల్లో చైతన్య సదస్సు

ఆర్మూర్, బతుకమ్మ : ఆహార కల్తీ  మహమ్మారి పై భారత వినియోదారుల సమైక్య రాష్ట్ర కార్యదర్శి అంగన్వాడి కేంద్రాల్లో శుక్రవారం చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులలో అవగాహన కల్పించారు. నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు పెందోట అనిల్, ఉపాధ్యక్షులు రాజుల రామనాథం, పౌడపెల్లి అనిల్ ల ఆద్వర్యంలో ఆర్మూర్  అంగన్వాడీ కేంద్రాల్లో ఆహార కల్తీ - లీగల్ మెట్రాలజీ రూల్స్ 2011 ప్రకారం, ప్రతీ ఆహర పదార్థాల ప్యాకింగ్ పై తయారీ తేదీ, వాడకం గడువు తేదీ, బరువు, నాణ్యతా వివరాలు ముద్రింప...