సికిల్ సెల్ అనిమియా పై అవగాహన సదస్సు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ సికిల్ సెల్ అనిమియా పై నగరంలోని దుబ్బా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా ఉప ఆరోగ్య సమాచార ప్రచార అధికారి/డిప్యూటీ డెమో దుర్గారావు ముఖ్య అతిథిగా హాజరై వ్యాధిపై విస్తృత అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణంగా ఎర్ర రక్త కణాలు గుండ్రంగా ఉండాలని, అయితే సికిల్ సెల్ డిసీస్ లో అవి కొడవలి (సికిల్)...