పాల నాణ్యత పై చైతన్య సదస్సు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జాతీయ పాల దినోత్సవం సందర్భంగా ఇందూర్ వినియోగదారుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో పాల నాణ్యత పై చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గంగాస్తాన్ వివేకానంద మఠం హాల్లో బుధవారం నిర్వహించారు. ఈ చైతన్య సదస్సుకు ముఖ్యఅతిథిగా జిల్లా మహిళా సంక్షేమ అధికారి రసూల్ బి గౌ. అతిధులుగా జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ సునీత, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నవిత, విజయ డైరీ మేనేజర్ రమేష్ వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన...