గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ పై అవగాహన సదస్సు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో సేయింట్ గ్జేవియర్ పాఠశాలలో విద్యార్థి విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్, పోక్సో యాక్ట్ పైన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యాయవాది రజిత, షి - టీమ్ ఆఫీసర్ హరిత రాణి, నాగరాజు, గైనకాలజిస్ట్ డాక్టర్ మల్లీశ్వరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ మల్లీశ్వరి విద్యార్థినులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి, యుక్త వయస్సులో అమ్మాయిలకు వొచ్చే సమస్యల గురించి వివరించి తీసుకోవాల్సిన జాగ్రత్తల వివరించారు. యువ...