సిపిఆర్ పై అవగాహన సదస్సు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సిపిఆర్ వారోత్సవాల్లో భాగంగా ఐ డి ఓ సి సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ శాఖకు చెందిన డి ఎల్ పి ఓ లు, ఎంపీడీవోలు, గ్రామ పంచాయతీ సెక్రటరీ లకు సిపిఆర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సిపిఆర్ పై వివరిoచిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, గౌరవ అతిథిగా అడిషనల్ కలెక్టర్ రెవిన్యూ కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలినా...