నూతన సర్పంచ్ లకు అరైవ్- అలైవ్ పై అవగాహన సదస్సు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : స్థానిక ఎంపిడిఓ కార్యక్రమం లో నూతన ఎన్నుకోబడిన సర్పంచ్ ఉప సర్పంచులకు స్థానిక ఎస్ ఐ సునీల్ ‘అరైవ్ అలైవ్’కార్యక్రమం పై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం ఎస్సై సునీల్ మాట్లాడుతూ యువకులు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు భారీ సంఖ్యలో జరుగుతున్నాయని సూచించారు. అరైవ్ అలైవ్ అనేది అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. ప్రతీ కుటుంబం ఆనందంతో జీవించాలన్నారు. హెల్మెట్ చట్టం కాదు- ప్రాణాన్ని కాపాడే ఆయుధం అన్నారు. ఈ అరైవ్...