Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 December 2024, 6:02 pm Posted by : ramakrishna

ప్రమాద నివారణ చర్యలపై అవగాహన సదస్సు 

సదాశివనగర్, బతుకమ్మ :  కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల్ సదాశివ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మోడల్ స్కూల్ ఎదుట నేషనల్ హైవే అధికారులు. స్థానిక సీఐ సంతోష్ కుమార్ఎస్సై రంజిత్ నేషనల్ హైవే జంక్షన్ వద్ద ప్రమాద నివారణ చర్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కీలక పాత్రలలో సీసీటీవీ మానిటర్గా ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణ  చేయాలన్నారు మలుపులు. కళాశాలలో పాఠశాలలో వద్ద హెచ్చరిక బోర్డులు సూచికలు ఏర్పాటు చేయాలని సూచించారు