ఆహార కల్తీపై అంగన్వాడి కేంద్రాల్లో చైతన్య సదస్సు
జక్రాన్ పల్లి, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా రూరల్ డివిజన్ అధ్యక్షుడు యాటకార్ల దేవేష్ , జిల్లా ఉపాధ్యక్షుడు వీఎన్. వర్మ ఆద్వర్యంలో పడ్కాల్ అంగన్వాడీ కేంద్రాల్లో సోమవారం ఆహార కల్తీ - అయోడిన్ ఉప్పు లో ప్లాస్టిక్ అంశం పై చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి హాజరై మాట్లాడుతూ, ఆహార కల్తీ మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తున్న క్రమంలో వినియోగదారులుగా అందరూ చైతన్య వంతులు కావాలని అన్నారు. ఉప్పు,...