మగ్గిడి గ్రామంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై అవగాహన ర్యాలీ

  ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ మండలంలోని మగ్గిడి గ్రామంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల విద్య హక్కు పరిరక్షణ, బడిబయట ఉన్న పిల్లలను పాఠశాలలో చేర్పించే లక్ష్యంతో డ్రీమ్ స్వచ్ఛంద సంస్థ, అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్వో), చైల్డ్ లేబర్ ప్లాట్‌ఫారం(సీఎల్పీ)సంయుక్త ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ప్రజలకు అవగాహన కల్పించారు. పిల్లలను పనుల్లోకి కాకుండా పాఠశాలల్లో చేర్పించి...