అరైవ్ అలైవ్ పై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి
. . . రాబోయే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలి . . . సాధ్యమైనంత త్వరగా పెండింగ్ కేసులు క్లియర్ చేయాలి . . . పోక్సో గ్రేవ్ కేసులలో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలి . . . నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున ప్రజలలో అవగాహనా...