జిజి కళాశాలలో ప్రజా ప్రతినిధులకు అవగాహన కార్యక్రమాలు

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   గిరిరాజ్ కళాశాలలో ప్రజాపాలన "విద్యావారోత్సవాల్లో" భాగంగా మూడవ రోజు బుధవారం డిగ్రీ కోర్సులు, ప్రవేశాలపై ప్రజా ప్రతినిధులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. రామ్మోహన్ రెడ్డి తెలిపారు. సమన్వయకర్త డాక్టర్ కె.రంజిత ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్పొరేటర్లు, పురప్రముఖులు, ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు, విద్యార్థులకుఉన్నత విద్యలో ఉపాధి ఉద్యోగ కల్పనకు తగినట్లుగా డిగ్రీ కోర్సులలో తెస్తున్న మార్పులు, తదితర ప్రత్యేకంశాలపట్ల అవగాహన కలిగించారు.     దోస్త్ 2026-27ద్వారా...