వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం
మాచారెడ్డి, బతుకమ్మ : వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హెల్మెట్ ఉపయోగం, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగే నష్టాలపై శనివారం పోలీస్ కళా బృందంచే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఎం.రాజేష్ చంద్ర ఆదేశానుసారం, మాచారెడ్డి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీధర్ గౌడ్ సూచన మేరకు మాచారెడ్డి చౌరస్తాలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటీపీ లు ఎవరికీ చెప్పవద్దని, సైబర్ నేరాల కై టోల్ ఫ్రీ నం 1930 కి కాల్...