బతుకమ్మ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఐకెపి ఆధ్వర్యంలో మంగళవారం ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కమిటీ కి, టాబ్ ఆపరేటర్ లకు వరి ధాన్యం కొనుగోలు పై శిక్షణ కార్యక్రమం ఉంటుంది. కావున తమరికి వీలైన సమయం లో రాగలరని ఐకెపి ఏపీఎం రవీందర్ కోరారు.