మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం

ఎల్లారెడ్డి, బతుకమ్మ :  జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా గురువారం మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించామని కళాశాల ప్రిన్సిపల్ డా.నిజాం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  డాక్టర్ జి.రమణ హాజరై మాట్లాడారు. భారత దేశంలో 20 సంవత్సరాల వ్యవధిలో సాధారణ ఆత్మహత్యలు రెండు శాతం ఉంటే విద్యార్థుల యొక్క ఆత్మహత్యలు రెట్టింపు స్థాయిలో ఉన్నాయని తెలిపారు.  గత పది సంవత్సరాలలో 6654 నుండి 13004 పెరిగాయని జాతీయ నేర గణాంకాల సంస్థ, బాలికలు బాలురు...