అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   నిజామాబాద్ నగరంలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్లకు, ఆర్టీసీ డ్రైవర్లకు, లారీ డ్రైవర్లకు, అంబులెన్స్ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ నేతృత్వంలో పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ హాల్ లో " రహదారి రక్షకుడు " అనే శిక్షణ కార్యక్రమం " సేవ్ లైఫ్ ఫౌండేషన్ " ఢిల్లీ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి...