ఆయుష్ ఆధ్వర్యంలో యోగాపై అవగాహన

కామారెడ్డి, బతుకమ్మ :  అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో యోగాపై  అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి, టీజీవోస్ జిల్లా కార్యదర్శి సాయిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. నిత్యజీవితంలో యోగా చేయడం  ఒక భాగం కావాలన్నారు. శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత కోసం యోగ సాధన తప్పనిసరిగా చేయాలని సూచించారు.  వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  అలాగే...