మానవ అక్రమ రవాణా నిరోధకం పై అవగాహన

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ బృందం సిబ్బంది,  ప్రెసిడెన్సీ హైస్కూల్ మోపాల్ , మోపాల్ పీఎస్ వద్ద అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా మానవ అక్రమ రవాణా, కార్మిక అక్రమ రవాణా, లైంగిక దోపిడీ, ఈవ్‌టీజింగ్, అవయవ సంరక్షణ, ఆశ్రయం, బాల్య వివాహాలు, పిల్లల లైంగిక వేధింపులు, సైబర్ స్టాకింగ్, సైబర్ బెదిరింపు, సైబర్ మోసాలు, అత్యవసర ప్రతిస్పందన మద్దతు వ్యవస్థ,...