Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 October 2025, 8:53 pm Posted by : ramakrishna

మానవ అక్రమ రవాణా నిరోధకం పై అవగాహన

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ బృందం సిబ్బంది,  ప్రెసిడెన్సీ హైస్కూల్ మోపాల్ , మోపాల్ పీఎస్ వద్ద అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా మానవ అక్రమ రవాణా, కార్మిక అక్రమ రవాణా, లైంగిక దోపిడీ, ఈవ్‌టీజింగ్, అవయవ సంరక్షణ, ఆశ్రయం, బాల్య వివాహాలు, పిల్లల లైంగిక వేధింపులు, సైబర్ స్టాకింగ్, సైబర్ బెదిరింపు, సైబర్ మోసాలు, అత్యవసర ప్రతిస్పందన మద్దతు వ్యవస్థ, మహిళా హెల్ప్ లైన్-1091/181/1098, చైల్డ్ హెల్ప్ లైన్, సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ డయల్-1930 అత్యవసర కాంటాక్ట్ డయల్ 100,112 గురించి వివరించారు.

Awareness on the prevention of human trafficking