దేవునిపల్లి మండలంలో సైబర్ నేరాలపై అవగాహన

  దేవునిపల్లి, బతుకమ్మ :   దేవునిపల్లి మండలంలోని లక్ష్మీదేవి గార్డెన్‌లో సోమవారం సైబర్ నేరాలు, ఓటీపీ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం.రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ సబ్-ఇన్‌స్పెక్టర్ నరేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాల బారిన పడిన వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. అలాగే ఓటీపీలు,...