హెచ్‌పీవీ వ్యాక్సిన్‌తో గర్భాశయ క్యాన్సర్ నివారణపై అవగాహన

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిజామాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల కోటగల్లిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విభాగంలో శిక్షణ పొందుతున్న మహిళలకు జిల్లా ఆరోగ్య విద్యా బోధకులు ఘన్పూర్ వెంకటేశ్వర్లు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణలో హెచ్‌పీవీ టీకా ప్రాముఖ్యతను వివరించారు. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్‌పీవీ) వల్ల మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ క్యాన్సర్‌ను నివారించేందుకు...