విద్యార్థులకు అవగాహన
బాల్కొండ, బతుకమ్మ: ప్రభుత్వ జూనియర్ కళాశాల బాల్కొండ లో మంగళవారం మహిళా, శిశు సంక్షేమ, వయోవృద్ధుల శాఖ జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించాడం జరిగింది. కార్యక్రమంలో లింగ సమానత్వం, లింగ వివక్ష వంటి అంశాలపై అవగాహన కల్పించారు. మహిళలపై హింసను ముగించడంలో పురుషుల పాత్ర, హింసను గమనించినప్పుడు స్పందించే విధానం, గృహహింస, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా నిలబడే బాధ్యత, మహిళల భద్రత, గౌరవం కోసం మద్దతు ఇవ్వడానికి ముందుండాలని పేర్కొన్నారు, బీ బీ బీ పీ స్కీమ్స్ గురించి,...