మాదక ద్రవ్యాల దుష్ప్రభావాల పై అవగాహన
బతుకమ్మ, మాచారెడ్డి: మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై మాచారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు పోలీస్ కళాబృందం, షీ టీమ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మధ్యకాలంలో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలకు విద్యార్థులు లోనవ్వుతున్నట్లు తేలిందని వివరించారు. కళాబృందం, షీటీం, సైబర్ క్రైమ్, AHTU ఏ హెచ్ టీయూ గురించి అవగాహన కల్పించనైనది. నార్కోటిక్ టోల్ ఫ్రీ నెంబర్. 1908 లేదా 8712671111, షీటీం నెం. 8712686094, సైబర్ నేరాల పట్ల టోల్ ఫ్రీ నెంబర్ 1930కు, కాల్ చేసి వినియోగించు కోవలెనని వివరించారు. అత్యవసర పరిస్థితుల టోల్...