మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో న్యుమోనియాపై అవగాహన

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రపంచ న్యుమోనియా దినోత్సవం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో సోమవారం అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశం లో ఆసుపత్రి వైద్యలు ఛాతివైద్య నిపుణులు డా.ప్రశాంత్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కొత్త థీమ్o తో అవగాహనా కార్యక్రమాలు నిర్వహింస్తున్నామని తెలిపారు.  ఈ సంవత్సరం  న్యుమోనియాపై పోరాటం అనే థీమ్ తో ప్రచారం నిర్వహింస్తున్నట్లు  పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల మరణాలకు కారణమైన ప్రపంచంలోనే అతిపెద్ద అంటువ్యాధి న్యుమోనియా అనేది బాక్టీరియా,...