చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

సీఐ వెంకట నారాయణ    బతుకమ్మ, బోధన్: బోధన్ పట్టణ సీఐ వెంకట నారాయణ శనివారం పోలీసులతో కలిసి పట్టణంలోని ప్రధాన వీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీ సందర్భంగా ఆయన ప్రజలకు రోడ్డు భద్రతా నియమాలపై వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ  ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనీ,వాహనం నడుపుతూ సెల్ ఫోన్ వాడకూడదనీ, మద్యం సేవించి వాహనం నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామనీ తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం నేరమని హెచ్చరించారు. జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల...