ఉపాధి హామీ పనులపై అవగాహన

బతుకమ్మ, మోర్తాడ్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా క్షేత్రస్థాయిలో పంచాయతీ అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది గ్రామంలో చేయడానికి నూతన పనులు గుర్తించాలని మోర్తాడ్ ఏపివో శకుంతల అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఉపాధి హామీ పథకం అమలు, అభివృద్ధి పనులు, ఇప్పటివరకు చేపట్టిన పనుల వివరాలు, ఖర్చులు చేసిన వేతనాలు సామాగ్రి వివరాలు కల్పించిన పని దినాల వివరాలను రాబోయే ఆర్థిక సంవత్సరానికి లేబర్ బడ్జెట్ ప్రణాళిక తేదీలను ఖరారు చేయడం కొత్త పనులు...